TPT: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బండారుపల్లిలో ఆంగ్లోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఎం. సుబ్రహ్మణ్యంను స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా ఎంపిక చేశారు. విట్. ఇంజనీరింగ్ కాలేజీ, గుంటూరులో జరుగుతున్న 3 రోజుల ఇండక్షన్ ట్రైనింగ్‌కు ఎంపిక చేశారు. నూతనంగా ఎంపికైన టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా ఎంపికచేశారని పాఠశాల HM. రాజావేలు తెలిపారు.