NDL: శ్రీశైలం క్షేత్రంలో ప్రతిరోజు స్వామి అమ్మవారికి పరివార ఆలయాల దేవత మూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం శ్రీ బయలు స్వామికి శ్రీ నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. అలాగే భక్తులను అలంకరించేందుకు నిత్య కళారాధన వేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.