VZM: సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై MPP, సర్పంచులకు రెండవ రోజు శిక్షణా కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించడం, పారదర్శకతతో అమలు చేయడం వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రజా ప్రతినిధుల పాత్రను వివరించారు.