W.G: పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారిత విభాగం, ఎన్. ఎస్.ఎస్. యూనిట్ 1,2, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల ఆధ్వర్యంలో “వీర్ బాల్ దివాస్”ను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ.. సిక్కుల పదవ గురునానాక్ కుమారుల దైర్యం, సాహసం, త్యాగం విద్యార్థులకు ఆదర్శనీయంగా ఉండాలన్నారు.