KDP: చింతకొమ్మదిన్నె(M) ఇందిరానగర్లో 5000 కుటుంబాలకు కేవలం 2 రేషన్ షాపులే ఉన్నయన్నారు. దీని ద్వారా వెయ్యి మందికే సరుకులు అందుతున్నాయని RCP సీకే దిన్నె కార్యదర్శి ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. వెంటనే మరో 4 దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.