ELR: భీమడోలు శ్రీనివాస కళ్యాణం మండపంలో పుప్పాల మోహన సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గురు పూజోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎంపీ మహేష్ కుమార్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురిని సన్మానించారు. అనంతరం ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా కీలకమన్నారు.