ప్రకాశం: సింగరాయకొండలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం నాయకులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
Tags :