VSP: జిల్లాలో శాసనసభపక్ష పిటిషన్ కమిటీ శుక్రవారం పర్యటించనుంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నాయకత్వంలో ఈ కమిటీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్న సమావేశంలో పలు అంశాలపై చర్చించనుంది. భూసర్వేతో పాటు ఇతర అంశాలను ఉన్నతాధికారులతో ఈ కమిటీ సమీక్ష చేపట్టనుంది. ఈ కార్య క్రమంలో పలువురు అధికారులు పాల్గొననున్నారు.