ప్రకాశం: కనిగిరి మండలం గుండ్లపాలెం గ్రామానికి ఊరు పుట్టినప్పటి నుండి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో 108 వాహనం వెళ్లాలన్న తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేవి. గర్భిణీ స్త్రీలైతే ఆసుపత్రికి వెళ్లే లోపే రహదారిపై ప్రసవం జరిగే పరిస్థితి. గ్రామానికి రోడ్డు నిర్మిస్తానని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హామీ ఇచ్చి ,రోడ్డు నిర్మించి మాట నిలుపుకున్నారు.