నూజివీడులోని స్నేహ రైడ్స్ అనాధ ఆశ్రమాన్ని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న శనివారం సందర్శించారు. అనాధ ఆశ్రమం నిర్వహణ, చిన్నారుల కుటుంబ వివరాలు, కొనసాగిస్తున్న విద్య, పోషకాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనవంతుగా సహాయ సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు.