CTR: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజాను మాజీ మంత్రి రోజా కుటుంబసమేతంగా సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇళయరాజా పాటల రచయితగా, గాయకుడిగా తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు జీవం పోశారని రోజా కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.