SKLM: జిల్లాలో ఉన్న KGBVలపై సోలార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎపిసిని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీలకు సంబంధించి మరమ్మతులపై ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. 9 రెసిడెన్షియల్ పాఠశాలలు రూ. కోటితో మరమ్మతులు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Tags :