కృష్ణా: గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ముఖ్య నాయకులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించారు. పార్టీ బలోపేతం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని శ్రీకాంత్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, త్రినాథ్, రాజేష్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.