PDPL: ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామంలో పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి బొంగోని రమా శ్రీనివాస్ గౌడ్ 555 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వగ్రామం కావడంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే సహకారంలో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ రమా శ్రీనివాస్ అన్నారు.