MDK: కౌడిపల్లి మండలం బురుగడ్డ సర్పంచ్‌గా గొల్ల శేకులు విజయం సాధించారు. బుధవారం ఉదయం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గొల్లశేకులు తన సమీప అభ్యర్థి పై విజయం సాధించారు. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్‌ను అభినందించారు.