WNP: బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని బాలికల మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహంలో చట్టాలపై అవగాహన కనిపించారు. విద్యార్థులకు గృహహింస నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, ఫోక్సో చట్టం, మోటార్ వాహనాల చట్టంపై అవగాహన కల్పించారు.