CTR: యాదమరి మండలం జంగాలపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పూతలపట్టు MLA డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొదటిసారిగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో యాదమరి మండల అధ్యక్షులు మొరార్జీ యాదవ్, ప్రధానకార్యదర్శి రబీ పాల్గొన్నారు.