PPM: సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పర్యటించారు. పీహెచ్సీను పరిశీలించి సమస్యలు డాక్టర్ శివకుమార్‌కు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అనంతరం ఉప్పొంగిన సువర్ణముఖి నది పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.