ATP: కండిషన్లు లేని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP గుంతకల్లు శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీఓ ఎంవి రాజబాబుకు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ గుంతకల్లు బాగ్ కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ.. గుంతకల్లు పట్టణంలో కండిషన్లు లేకుండా నడుపుతున్న కార్పొరేట్ ప్రైవేట్ బస్సులను వెంటనే సీజ్ చేయలన్నారు.