KDP: విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారానికి తమ కార్యాలయంలో నేడు డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 వరకు వినియోగదారులు ఫోన్ నెంబరు 08562-242457ను సంప్రదించవచ్చని చెప్పారు.