NTR: విజయవాడ పశ్చిమ జాతీయ రహదారిపై ఉన్న సమస్యలపై రైతులు ఇటీవల ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు వివరించారు. జక్కంపూడి, నున్న, మైలవరం, అంబాపురం రైతుల పొలాల్లో అనుమతులు లేకుండా లాంకో కంపెనీ వేస్తున్న హెటెన్షన్ టవర్ల సమస్యను ఎమ్మెల్యే పరిష్కారించారు. శనివారం ఆ ప్రాంతాల రైతులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపి, శాలువాతో సత్కరించారు.