అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో కలిసి ‘రాయచోటి వద్దు రాజంపేట ముద్దు’ అంటూ నినాదాలతో సుమారు 5000 మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, ఇంచార్జ్ సతీమణి ముక్కా వరలక్ష్మి విద్యార్థులకు సంఘీభావంగా పాల్గొన్నారు.