KDP: ప్రొద్దుటూరు ఆచార్యుల కాలనీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ప్రొద్దుటూరు విశ్వకర్మ -విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా P. ధనుంజయ ఆచారి, అధ్యక్షులుగా N. నరసింహాచారి, ఉపాధ్యక్షులుగా శంకరయ్య ఆచారి, సుదర్శన ఆచారి, ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం ఆచారిలను ఎన్నుకున్నారు.