ప్రకాశం: సంతనూతలపాడు ఎంపీడీవో కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు రూ. 1.45 కోట్ల వ్యాయామంతో నిర్మించే సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.