VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో సహకారం, ఓఎక్స్ఎంఐక్యూ తో రూ. 400 కోట్ల ఏఐ సెంటర్ ఏర్పాటు, మరియు ఐఐటీఎమ్ తో రూ. 180 కోట్ల వాతావరణ పరిశోధన ఒప్పందాలను వర్సిటీ కుదుర్చుకుంది. ఈ వేడుకల్లో భాగంగా ఎం. వెంకయ్య నాయుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా పలువురు పూర్వ విద్యార్థులను వర్సిటీ సత్కరిచింది.