ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామపంచాయతీలో తుఫాన్ నేపథ్యంలో వివిధ ప్రదేశాలలో చెట్ల కొమ్మలు రోడ్డుపై పడిపోయాయి. బుధవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.వీ గిరిధర్ ఆధ్వర్యంలో రోడ్డుపై పడి ఉన్న చెట్టు కొమ్మలను బుధవారం తొలగించి శుభ్రం చేశారు. గ్రామంలో శానిటేషన్ పనులను జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వీఆర్వో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.