GNTR: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఫిరంగిపురం మండలంలో నుదురుపాడు PHC పరిధిలో బేతపూడి, మునగపాడు గ్రామాల్లోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పొగాకు వాడకం, దుష్పరిణామాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు వైద్యాధికారి డా.యానిగ్రేస్ బహుమతులు అందజేశారు.