VZM: సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలని, వ్యాధిగ్రస్తులకు మెరుగైన పూర్తి వైద్యం అందించాలని కలెక్టర్ అంబేద్కర్ సూచించారు. కలెక్టరేట్లో వైద్య సిబ్బందితో నేడు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో సికిల్ సెల్ వ్యాధి గల 160 మందికి అందిస్తున్న వైద్యంపై వారం రోజులలో పూర్తి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.