ATP: పుట్లూరులో ఇవాళ ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల YCP కన్వీనర్ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్తో పాటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరా మిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, రంగయ్య హాజరవుతారన్నారు. మ. 2 గంటలకు YSR సర్కిల్ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.