ELR: ఉపాధి హామీ నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. మండలంలో ఉపాధి కూలీలతో రూ.కోటితో పనులు చేశామని ఏపీవో వెంకటరమణ, ఎంపీడీవో మనోజ్‌కు వివరించారు . ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.