GNTR: రాజధానిలోని CRDA కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బుధవారం సందర్శించారు. ఈ మేరకు కార్యాలయ నిర్మాణ పనులు పరిశీలించి విద్యుత్‌కు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా విజయదశమి నాటికి ప్రారంభించేలా వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. CRDA కార్యాలయాన్ని సందర్శించిన వారిలో విద్యుత్ శాఖ CMD తదితరులు పాల్గొన్నారు.