SKLM: ప్రజా సమస్యలపై NOV 8 – 14 వరకు CPM ఆధ్వర్యంలో ప్రజాపోరులో భాగంగా ధర్నా నిర్వహిస్తున్నామని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పీ.తేజేశ్వరరావు అన్నారు. గురువారం ఎచ్చెర్ల మండల కేంద్రంలో CPM ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.