BPT: వేటపాలెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లెల రాజేష్ నేతృత్వంలోని బంగారం ముఠాను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సోషల్ మీడియాలో బంగారం విడిపిస్తామని నమ్మించి విజయవాడకు చెందిన షేక్ రెహమాన్‌ను చీరాలకు పిలిపించారు. ఇంట్లో కత్తులతో బెదిరించి రూ.4 లక్షలు, మొబైల్ దోచుకున్నారు. రెహమాన్ తప్పించుకుని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.