W.G: క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేసిన స్మార్ట్ కార్డులను ఇవాళ నరసాపురం ఆర్డీవో దాసిరాజు ముత్యాలపల్లి గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తాహసీల్దార్ కే. రాజ్ కిషోర్, రెవిన్యూ ఇన్స్పేక్టర్ ముచ్చర్ల నిరంజన్ కృష్ణ, వీఆర్వో శామ్యూల్ జాన్, నాగిడి భగవాన్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, మాజీ సర్పంచ్ కర్రీ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.