VZM : ఎస్.కోట, కృష్ణమహంతిపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ మేడపురెడ్డి శ్రీను, డైరెక్టర్లు ఇందుకూరి శ్రీనివాసరాజు, పెంటకోట రమణబాబుని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.