SRCL: ఎటు చూసినా పచ్చని పంటపొలాలు వాటి మధ్య పొలాల్లో నడిచేందుకు గట్లు వెరసి కోనసీమను తలపిస్తోంది. ఈ ప్రకృతి సౌందర్య దృశ్యం చందుర్తి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపంలో ఉంది. చందుర్తి మోతుకురావుపేట రహదారి పక్కనే ఉన్న ఈ సుంందర దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టు కుంటోంది.