KDP: మైదుకూరు ఆర్యవైశ్య సభకు నూతన అధ్యక్షునిగా బళ్లాని చెన్నకేశవ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్ చెన్నకేశవను నూతన అధ్యక్షునిగా ప్రకటించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని చెన్నకేశవ తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల చెన్నకేశవను అభింనందించారు.