HYD: బ్యాంక్ చెక్కుల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బంగారం తాకట్టుపెట్టి ఎక్కడైనా చెక్కును తీసుకున్నారా…? ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. తమిళనాడుకు, చత్తీస్ ఘడ్, బెంగళూరు, చెన్నై నుంచి HYD వచ్చిన వ్యాపారులు నగరంలో పలుచోట్ల బంగారం తాకట్టు పెట్టుకుని, FAKE చెక్కులు ఇస్తున్నారు. అలా వాళ్లకు కావాల్సిన బంగారం వచ్చాక, పారిపోతున్నారు. జాగ్రత్త..!