VZM: ఇటీవల వైసీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన ధవళ లక్ష్మణరావు జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్బంగా కార్మికులు తరుపున పని చేయాలని అందరినీ సమిష్టిగా కలుపుకొని పోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు గదల సన్యాసి నాయుడు పాల్గొన్నారు.