NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించనున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. అనంతరం ఉదయం 9:00 గంటలకు, మున్సిపాలిటీ పరిధిలోని, 18వ వార్డు నందు, మలిదేవి కెనాల్ బ్రిడ్జి దగ్గర నూతనంగా నిర్మించుచున్న ఫైర్ స్టేషన్కు భూమి పూజ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు పాల్గొనాలని వారు కోరారు.