GNTR: పెదకాకాని మండల పరిధిలోని సిబార్ దంత వైద్య కళాశాలలో నూతనంగా చేరిన బీడీఎస్, విద్యార్థులకు 2024-25 సంవత్సరం గాను ర్యాగింగ్ గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ దంత వైద్య మండలి సభ్యురాలు డాక్టర్ పీ.రేవతి మాట్లాడుతూ.. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కలిగించారు.