కృష్ణా: మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న పార్క్ అభివృద్ధి పనులను బుధవారం మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ప్రజల విశ్రాంతి, వినోదానికి అనువుగా, పర్యావరణ హితంగా పార్క్‌ను అభివృద్ధి చేయాలన్నారు.పనుల నాణ్యతను కాపాడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.