KDP: ప్రొద్దుటూరు మద్యం డిపోలో గత నెలలో రూ.64,84,23,961 మద్యాన్ని విక్రయించారు. 90,917 కేసుల మద్యం(IML), 41,051 కేసుల బీర్లను విక్రయించారు. ప్రొద్దుటూరులో రూ.17,38,10,481, బద్వేల్లో రూ.10,19,74,024లు, జమ్మలమడుగులో రూ.6,44,49,207, ముద్దనూరు రూ.3,65,34,335లు, మైదుకూరులో రూ.8,69,16,893, పులివెందులలో రూ.11,27,65,246, ఎర్రగుంట్లలో రూ.7,19,73,773 కొనుగోలు జరిగింది.
Tags :