NLR: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో మంత్రి నారాయణ ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు నగదును అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఐదు సంవత్సరాల్లో నెల్లూరులో ఐదు వేలు మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే తన లక్ష్యమన్నారు.