BPT: పర్చూరు మండలం గొల్లపూడికి చెందిన గంగాధర్, ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన శిరీష గురువారం బాపట్లలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో, పట్టణంలోని దివ్యాంగుల సంఘం సమక్షంలో వీరి వివాహం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తామని తెలిపారు.