విశాఖ: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆదివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకోగానే పలువురు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లోకేష్ పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.