SKLM: స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో కింజరాపు ఎర్రన్నాయుడు మెమోరియల్ ఉమెన్స్ క్రికెట్ అరేనా సెంటర్ను ఎమ్మెల్యే శంకర్ ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా మహిళా క్రీడాకారిణులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరిసేలా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. పాత్రునివలసలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని అన్నారు.