AP: ఎంపీపీ ఎన్నికలపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఎంపీపీ ఎన్నికల్లో కూటమి సర్కార్ దౌర్జన్యం చేసిందని ఆరోపించారు. ‘వైసీపీ ఎంపీటీసీలపై దాడులు చేశారు, నిర్భంధించారు. పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది’ అని పేర్కొన్నారు.