NLG: ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించిన చెత్త డంపింగ్ యార్డ్‌ను అధికారులు వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అవిశెట్టి శంకరయ్యలు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన రుద్రవరం లింగస్వామి, కన్నెబోయిన మహా లింగం యాదవ్, రుద్రవరం సునీల్‌తో కలిసి వారు సోమవారం డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.