RR: లింగంపల్లి నుంచి అనేక రైళ్లు నడుపుతున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. రాజ్‌కోట్, పోర్ బందర్, పద్మామావతి, హుస్సేన్‌సాగర్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం లింగంపల్లిలో ఆగుతున్నట్లు అధికారుల యంత్రాంగం తెలిపింది. ఈ నిలుపుదలతో పరిసర ప్రాంత ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. అందరూ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.